Special Movie Team Press Meet || Filmibeat Telugu

2019-06-17 1,991

Ajay starring as a supporting actor, a villain and a hero, is the latest film titled Special Special. The film, produced by Nandam Srivastav under the banner of Nandalal Creations under the direction of Satyav, will be released on June 7.
#ajay
#specialmovie
#nandamsrivastav
#akshatha
#vasthav
#tollywood

సహాయ నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టి, విలన్‌గా, హీరోగా రాణిస్తున్న అజయ్‌ నటించిన తాజా చిత్రం ‘స్పెషల్‌’. వాస్తవ్‌ దర్శకత్వంలో నందలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై నందం శ్రీవాస్తవ్‌ నిర్మించిన ఈ సినిమాని జూన్‌ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వాస్తవ్‌ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్‌ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్‌గా వస్తున్నాయి. టేకింగ్‌ పరంగా ‘గజిని, పిజ్జా, సెవెన్త్‌ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్‌లో వచ్చిన సిక్త్స్‌ సెన్స్, అన్‌ బ్రేకబుల్, సైకో’ వంటి సినిమాలను తలపించేలా మా మూవీ ఉంటుంది.